CHANDRA BABU GRAND SON WORLD RECORD : ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చదరంగం లో ప్రపంచ రికార్డ్ సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నారు. దేవాన్ష్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.
Category
🗞
NewsTranscript
00:00🎵
00:30🎵
01:00🎵
01:02🎵
01:04🎵
01:06🎵
01:08🎵
01:10🎵
01:12🎵
01:14🎵
01:16🎵
01:18🎵
01:20🎵
01:22🎵
01:24🎵
01:26🎵
01:28🎵
01:30🎵
01:32🎵