Boy Head Stuck in Grills in Yadadri Temple : క్యూలైన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేష్టలు చేయడం మామూలే. వారు చేసే అల్లరికి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏమీ చేయలేక నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుంటారు. అందరిలో కొట్టలేరు, బెదిరించలేరు. వారు చేస్తుంది చూస్తూ ఉండటం తప్ప మరొకటి చేయలేరు. ముఖ్యంగా ఆలయాల్లో క్యూలైన్‌లో నిల్చున్నప్పుడు పిల్లలు అక్కడ ఏర్పాటు చేసి ఉన్న గ్రిల్స్‌తో ఆడుకోవడం, వాటిపై ఎక్కి నిల్చోవడం, అందులో తల, చేతులు, కాళ్లు పెట్టడం లాంటివి చేస్తుంటారు. అలాంటి ఘటనే యాదగిరి గుట్టలో చోటుచేసుకుంది.
Category
🗞
News