• last year
One Dead After Lorry Hits Shop in Vizag Town : విశాఖ నగరం గాజువాక మండలంలోని లారీ బీభత్సం సృష్టించింది. లారీ బ్రేకులు అదుపు తప్పడంతో దగ్గరలో ఉన్న దుకాణంలోకి నేరుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తృటిలో ప్రమాదం తప్పినట్లయింది.

Category

🗞
News
Transcript
01:00Thanks for watching.

Recommended