• 2 days ago
China in grip of viral HMPV outbreak? What we know so far

చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని వణించిన కరోనావైరస్ మహమ్మారికి పుట్టినల్లయిన చైనా.. ఇప్పుడు మరో మహమ్మారిని సృష్టించినట్లు తెలుస్తోంది. చైనాలో కొత్తగా హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#HMPV
#humanmetapneumovirus
#covid19
#coronavirus
#china
#HealthEmergency

~PR.358~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended