• 18 hours ago
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సమయంలో తనకు కలిసి వచ్చిన చెత్త ట్రక్ లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
#afp
#trumpgarbagetruck
#donaldtrump
#america
#uselections2024
#uspresidentialelections2024
#trump

Category

🗞
News

Recommended