• 7 minutes ago
Man Attempts Suicide After Name Missing From Indiramma House List : ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో గ్రామ సభలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేర్లు వచ్చాయో లేదో చెప్తున్నారు. రానివారు దానికి కారణాలు తెలుసుకొని తిరిగి మళ్లి దరఖాస్తు సమర్పిస్తున్నారు. తాజాగా తనకు ఈ ఎంపిక ప్రక్రియలో అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు సెల్​ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు.

Category

🗞
News
Transcript
00:00And we'll see you next time.
00:01Take care.
01:00Bye-bye.
01:30Bye-bye.
02:00Bye-bye.

Recommended