• 5 minutes ago
Ratha Saptami Celebrations In TTD : జగతికి వెలుగులు పంచే సూర్య భగవానుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా జరుగుతోంది. తిరుమలలో ఈ వేడుకలు కనులపండువగా కొనసాగుతున్నాయి. సప్త వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేరించారు.

Category

🗞
News
Transcript
00:30Thank you very much.

Recommended