• 2 days ago
Delta Flight Crash at Toronto Pearson International Airport left the plane upside down on the runway. Despite the dramatic scene, all passengers and crew are safe. The Delta Flight Crash resulted in 18 injuries, including one critical but non-life-threatening case.

Delta Airlines: ఈ తెల్లవారు జామున 2:15 గంటల సమయంలో టోరంటో పియర్‌సన్ ఎయిర్ పోర్ట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది గాయపడ్డారు. అదృష్టశావత్తు ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.

#AFP
#DeltaAirlines
#TorontoPlaneCrash
#DeltaFlight4819
#AviationAccident

Category

🗞
News

Recommended