Skip to playerSkip to main contentSkip to footer
  • 3/4/2025
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి గాలిగోపురం వద్ద చిరుతపులి సంచరించింది. చిరుత సంచరించిన దృశ్యాలు ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Category

🗞
News

Recommended