NDA Candidates Won AP MLC Elections 2025 : సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల పరీక్షలో కూటమి సర్కార్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు గెలుపొందడం ఒక ప్రత్యేకతైతే అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్స్ మాదిరిగా భారీ మెజారిటీలు సాధించడం మరో విశేషం.
Category
🗞
News