తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మర్చిపోలేని సన్నివేశం ఈరోజు జరిగింది. దాదాపు మూడుదశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు కలిసిపోయారు. అభిప్రాయ బేధాల కారణంగా 30ఏళ్లకు పైబడి దూరంగా ఉంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించారు.
Category
🗞
News