• yesterday
 పాతికేళ్ళ నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఈరోజు చాంపియన్స్ ట్రోఫీలో  ఇండియా -న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. బలమైన టీమ్స్ మధ్య జరుగుతున్న టైటిల్ రేసు లో మరోసారి 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సీన్ రిపీట్ అవ్వకూడదని ఇండియన్ టీం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అప్పుడు. ఇండియన్ క్రికెట్ లెజెండ్స్  గంగూలి సెంచరీ కొట్టాడు, సచిన్ ఆఫ్ సెంచరీ బాదాడు..అయినా మనం కివీస్ చేతిలో దెబ్బ తిన్నామా ఎలా అంటే మీరిప్పుడు 25ఏళ్లు వెనక్కి టైమ్ ట్రావెల్ చేయాలి. 

Category

🗞
News

Recommended