Govt Officials Hosts Grand Wedding For Orphan : నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దలయ్యారు! మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అన్నీ తామై ఓ యువతికి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. ఈ అరుదైన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అదేంటి యువతికి ఎమ్మెల్యే, కలెక్టర్ పెళ్లి జరిపించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీని చదవాల్సిందే.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన యువతికి కరీంనగర్ కళాభారతిలో వివాహం ఘనంగా జరిగింది. మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యాక్రమానికి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ అరుదైన ఘట్టం కరీంనగర్ కళాభారతిలో జరిగింది.

Category
🗞
NewsTranscript
00:30We have been studying here for a long time, then we went to the working women's and studied there.
00:47In almost 5 days, we got married. We don't even have time to get married. We are very happy.
00:56We are very happy. We have been studying here for a long time, then we went to the working women's and studied there. We are very happy.
01:05Today, we requested Sai Teja, his family and his parents to educate Monica.
01:13Monica's sister also has to take care of her family.
01:18I have helped everyone in this marriage, especially Manikundur MLA.
01:27We have also helped the TNGOs.
01:32We are ready to do anything for the government.
01:48For more information, visit www.fema.org