Sale of Inferior Cooking Oil in Malakpet : హైదరాబాద్ మహబూబ్ మాన్షన్‌గా పిలువబడే మలక్‌పేట గంజ్ మార్కెట్‌లో అక్రమ దందా గుట్టురట్టయింది. డిస్ట్రిబ్యూటర్లు సరుకులను ప్రముఖంగా కంపెనీల పేరుతో అందమైన ప్యాకింగులు, కంపెనీల లేబుళ్లతో అనేక ప్రమాణాలను పాటిస్తున్నామనే ప్రకటనలు అంతా బూటకమని టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాల్లో తేలింది.
Category
🗞
News