• 16 hours ago
CM CHANDRABABU AT BOOK LAUNCH: కలుషిత ఆహారమే అనారోగ్యానికి కారణమని, రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతమ మనపైనే ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసమే రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడ టు మ్యాన్‌హ్యాటన్‌ పుస్తకాన్ని చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు.

Category

🗞
News
Transcript
00:00Food as a medicine, kitchen as a pharmacy.
01:00Food as a medicine, kitchen as a pharmacy.
01:30I will take him as an advisor. I will take him as a government advisor.
01:35I will take him as an advisor and help him get rid of his problems.
02:00Necklace, gold chains, all that, to pay for the tuition of one of the brothers, including.
02:05As the last child in the house, I witnessed everything.
02:09It stayed in my mind what kind of sacrifice my mother made.
02:14And when I went to America, New York, to Sloan Catering,
02:18the very first salary I got, I bought gold bangles there,
02:22came back to here in Vijayawada,
02:26offered her the gold bangles, and she was so happy.

Recommended