Attack on Sub Registrar: ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ పట్టణంలోని శర్మ వీధిలో నివాసముంటున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అనంతరం అతని నుంచి సెల్‌ఫోన్, 12 వేల రూపాయలు నగదుతో పాటు టీషర్టు సైతం పట్టుకుని వెళ్లిపోయారని తెలిపారు.
Category
🗞
News