Four Arrested On Guntur MLA Naseer Ahmed Attack Attempt Case : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై ఇటీవల దాడికి యత్నించిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆర్టీసీ కాలనీలో జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఫిరోజ్, ఇంతియాజ్, యాసిన్, రోషన్, మున్నాలతోపాటు మరికొందరు యువకులు దాడి చేశారు. తమకు చెప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ నిర్వాహకురాలు మొవ్వా శైలజను అసభ్య పదజాలంతో దూషించారు.
Category
🗞
NewsTranscript
00:00♪
00:30♪
00:35♪
00:40♪
00:45♪
00:50♪
00:55♪
01:00♪
01:05♪
01:10♪
01:15♪
01:20♪
01:25♪