TFDC Chairman Dil Raju On Gaddar Awards : గద్దర్ అవార్డులకు విధివిధానాలు ఖరారయ్యాయని ఏప్రిల్‌లో అంగరంగవైభవంగా అవార్డుల వేడుక జరగనుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు తెలిపారు. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలకు అవార్డుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఒక్కో సినిమాకు గద్దర్ అవార్డు ఇవ్వనున్నట్లు దిల్‌రాజు వెల్లడించారు. పైడి జయరాజ్, కాంతారావు పేరుతో గౌరవ అవార్డులు ఇస్తున్నట్లుగా తెలిపారు. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు హితవు పలికారు.
Category
🗞
NewsTranscript
00:00In 2024, we are doing FTC 5 media to support the film industry.
00:12In 2024, when Ommadi was there, there were some changes in the awards.
00:21Majority of them are still the same.
00:23Along with that, special awards were added in the name of Pairi Jayaraj and Kanta Rao.
00:32In addition to that, to encourage new films, an award was given as Best Film Award.
00:41Every year, we decided to give an award to the best film.
00:46We are doing FTC 5 media to support the film industry.
00:58In 2024, when Ommadi was there, there were some changes in the awards.
01:07Majority of them are still the same.
01:09Along with that, special awards were added in the name of Pairi Jayaraj and Kanta Rao.
01:17In addition to that, to encourage new films, an award was given as Best Film Award.
01:26Every year, we decided to give an award to the best film.
01:37For more information, please visit www.osho.com