Railway Bridge Damaged At Vijayaramarajupeta in Anakapalle District : అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. వంతెన కింద నుంచి భారీ వాహనాలు వెళ్లకుండా పెట్టిన గడ్డర్‌ను ఆదివారం రాత్రి ఓ భారీ క్వారీ లారీ వాహనం వెళ్తూ గడ్డర్‌ను ఢీకొంది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. అయితే విశాఖ- విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Category
🗞
NewsTranscript
01:30You