Pawan Kalyan Team Slippers Distribution To Tribals : కొత్త చెప్పులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడుకు చెందినవారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 7న 'అడవితల్లి బాట' కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామం పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే.
Category
🗞
NewsTranscript
00:00Thank you for joining us.