Wild Cat Cubs in Kothapalli : అడవిలో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీటి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి శివారులోని పొలాల్లో 4 అడవి పిల్లి పిల్లలు లభ్యమయ్యాయి. వరి పొలంలో గట్టుపై ఉన్న వీటిని చూసి రైతులు ఆందోళనకు గురయ్యారు
Category
🗞
NewsTranscript
00:00Oh
01:00Oh