Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Oral Cancer Awareness Run in Hyderabad : క్యాన్సర్‌ ప్రాణాంతకంగా మారింది. ఏటికేడూ ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఈ మహమ్మారిని తొలి దశలో గుర్తించడం వల్ల మూడింట ఒకవంతు మరణాలు నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసమే క్యాన్సర్‌పై అవగాహన కల్పించే సదాశయంతో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అవగాహన రన్‌ నిర్వహించారు. పరుగులో పాల్గొన్న వైద్య నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.

Category

🗞
News
Transcript
00:00What
00:30Cancer is something that to the other parts of the body is something which is a destiny.
00:52But mouth or oral cancer is something which is very much avoidable with good food habits and good oral hygiene.
01:04And particularly youth these days they have to be the examples for both the elder and the younger people in spreading this awareness of oral hygiene.
01:17And I think this is one more step and we are hoping that this will be the beginning of many more initiatives to come.
01:27As a media we will certainly take it forward. That is our assurance.

Recommended