SRSP Canal Accident : వరంగల్‌లో సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సెలవురోజుల్లో సొంతూరిలో సరదాగా గడుపుదామునకున్న వారిని మృత్యువు కబళించింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి : వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటూ ఎల్ఐసీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శని ఆదివారాలు సెలవులు రావడంతో సరదాగా గడుపుదామని సొంత ఊరుకి బయల్దేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్సారెస్పీ కాల్వ వద్దకు రాగానే కారు ఒక్క సారిగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ప్రవీణ్, ఆయన కుమార్తె ఛైత్రసాయి, కుమారుడు సాయివర్ధన్ జల సమాధి అయ్యారు. ప్రవీణ్ భార్య కృష్ణవేణి మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి : వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటూ ఎల్ఐసీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శని ఆదివారాలు సెలవులు రావడంతో సరదాగా గడుపుదామని సొంత ఊరుకి బయల్దేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్సారెస్పీ కాల్వ వద్దకు రాగానే కారు ఒక్క సారిగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ప్రవీణ్, ఆయన కుమార్తె ఛైత్రసాయి, కుమారుడు సాయివర్ధన్ జల సమాధి అయ్యారు. ప్రవీణ్ భార్య కృష్ణవేణి మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు.
Category
🗞
NewsTranscript
00:00Praveen, who went to Mecha Raju Palli, Nellikuthirumandalam, Warangal district, is working as a manager at LIC in Hyderabad.
00:08He left for his native place to spend his Saturdays and Sundays.
00:13When he came to SRSP Kalavavad, Teegaraju Pallivaddam, Sangam Mandalam, his car suddenly hit a ditch.
00:20In this accident, Praveen, his son Chaitra Sai and his son Sai Varadhan died.
00:25Praveen's wife Krishnaveni was found dead.
00:30In this accident, Praveen, his son Chaitra Sai and his son Sai Varadhan died.
00:36In this accident, Praveen, his son Chaitra Sai and his son Sai Varadhan died.
01:00In this accident, Praveen, his son Chaitra Sai and his son Sai Varadhan died.
01:30My husband and my children are here.
01:42I don't know if he really came here or he was just joking with me.
01:46It all happened so suddenly.
02:20We don't know what happened to us.
02:24We don't know what to do.
02:26My husband and my children are in Samarang.
02:30They are on leave on Saturdays and Sundays.
02:33My son is five years old.
02:35My daughter is two years old.
02:37It's been two months since my daughter's birthday.
02:40It's my son's birthday.
02:42I want to do something for him.
02:44Please do something for him.
02:46He called me once.
02:48I asked him if he would come.
02:50He said no.
02:52We don't know what to do.
02:56My brother is the manager of LIC.
02:58Parangal Kammam, Hyderabad district.
03:00I live in Chaitanapuram.
03:02My brother lives in Ramanagar.
03:04I wanted to go to my village this morning.
03:07I was supposed to come home tomorrow.
03:12When I came to this area,
03:14I felt pain in my feet.
03:16I wanted to drink tea or water.
03:18I felt pain in my feet.
03:20I went straight to the hospital.
03:22The police who reached the scene
03:24reduced the water flow in the car
03:26and put air in the car.
03:28With the help of JCB,
03:30they removed the dead bodies in the car.
03:32The car is going from Varangal to Parthagiri.
03:35When it goes to Parthagiri,
03:37it goes to Mallavallu.
03:39They took me to U-turn.
03:43I didn't know what to do.
03:45My wife called the police.
03:47Did they beat you badly?
03:49Yes, they beat me badly.
03:51The police asked for a rope.
03:53My wife fell into the water
03:55and took the rope.
03:57The police gave me a rope.
03:59When the rope came,
04:01they took me out.
04:03A boy fell into the water
04:05and died.
04:07The girl and her father
04:09were inside the car.