Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
 హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు గెలవలేదు. హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు గెలవలేనే గెలవలేదు. ముందు హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు గెలవండిరా. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఒకటే మోత. అరే బయట ఐదు మ్యాచులు ఆడితే ఐదుకు ఐదు మ్యాచ్ లు గెలిచి ముంబై, చెన్నై అంటూ అందరికీ సౌండ్ ఆఫ్ చేసిన ఆర్సీబీ పై ఒకటే ట్రోలింగ్. నిన్నటితో అన్నింటికీ సమాధానం చెప్పేశారు కింగ్ కొహ్లీ అండ్ టీమ్. ఎత్తిన ప్రతీ వేలు ముడుచుకోవాలి..జారిన ప్రతీ నోరూ మూసుకోవాలి అంతే. అసలు నిన్న కూడా గట్టిగా మాట్లాడితే మ్యాచ్ రాజస్థాన్ దే. ఆర్సీబీ ఇచ్చిన 206 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో 9ఓవర్లకే 110 కొట్టారు రాజస్థాన్ బ్యాటర్లు. ఇక 11 ఓవర్లలో 96 కొడితే చాలు. చేతిలో 8వికెట్లున్నాయి. కానీ ఒక్కో వికెట్టునూ లెక్కబెడుతూ తీసింది ఆర్సీబీ. ముందు కృనాల్  స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ ను బిగించి పడితే..హేజిల్ వుడ్ వచ్చి RR ప్లే ఆఫ్ కలలను చావు దెబ్బ తీశాడు. అంతెందుకు ఆఖరి 12 బంతుల్లో 18 పరుగులు చేస్తే రాజస్థాన్ గెలుస్తుందన్నా కూడా ఆడటానికి సరైన బ్యాటరే లేకుండా చేసి సగర్వంగా చిన్నస్వామిలో విజయాన్ని అందుకుంది ఆర్సీబీ. 194 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్. ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించటంతో పాటు 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో బలమైన కంటెండర్ గా నిలబడింది పటీదార్ సేన.

Category

🗞
News
Transcript
00:00lung
00:09Reese With Wasp
00:13from the beginning of IPL
00:155 match
00:175 match
00:19Mumbai – Chennai�랜� само
00:20team
00:25Вот
00:25how to
00:27say
00:28holy
00:29team
00:29यत्तिन प्रिती वेलु मुडुच्कोवली, जारिन प्रिती नोरु मूस्कोवली अंते
00:34असल नेन्नकोड गेट्टिंगा माटलाड़ते मैच राजस्तां दे
00:37RCB चना 2 अंदल आर परगुल टार्गेट नो चेस्ट चेसे क्रममलो
00:4090 अवरलके 110 कोट्टेरू राजस्तान बैटरलो
00:43एक 10 कोंड वावरललो 96 उड़ते चालू
00:46चेतलो नेमो 90 विकेटलोंने
00:47कानी उक्को विकेटनो लेक्कबेड़तो तीसिंदी RCB
00:51मुंद क्रुणा अलतन स्पिन्नुच्चिलो राजस्ताननू बिगिन्च पड़ते
00:54हैजिल उडच्चे आर-ार प्लेआफ कललनू चावुद अबगोट्टेडू
00:58अंतेंद को आकरे 12 बॉल्स उतकोडा
01:0012 परगुल जेस्ते राजस्तानने गिलस्तन दन कुर्णा कोडा
01:03आरड़ाने की सरेइन बैटरेला कुणड चेसिन RCB
01:06सगर्वंगा चिनस्वामी श्टेडियों लो मुदटि विजियान अंधुकुन्दी सीजनलो
01:10144 परगुलके परिभित्मैंदी राजस्तान
01:13RCB पदकोंड परगुले तेडातो विजियन साधिन्चतों तो पाटु
01:1712 पोईंट लतो प्लेयाफ रेस्लो बलमयन कंटेंडर का निलबडिंदी पटीदार सेना

Recommended