Skip to playerSkip to main contentSkip to footer
  • today
 నిన్న చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ SRH కి ఎంత కీలకమో చెప్పాలంటే మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ఎక్స్ ప్రెషన్స్ చూపిస్తే చాలు. సందర్భానికి తగినట్లుగా మ్యాచ్ మూడు మొత్తం మొహంలోనే చూపిస్తూ నిన్న కావ్యా మ్యాచ్ లో అంతర్లీనం అయిపోయిన తీరు ఓనర్ గా ఆమె టెన్షన్ తో పాటు..ఓ ఫ్యాన్ గా క్రికెట్ ను ఆమె డీప్ గా అడ్మైర్ చేస్తున్న విధానాన్ని స్పష్టం చేస్తుంది. నిన్న చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హర్షల్ పటేల్ ఓ క్యాచ్ ను వదిలేస్తాడు. అప్పుడు కావ్యా తిట్టిన తిట్లు హర్షల్ పటేల్ వింటే చెవి కోసేసుకునే వాడేమో ఆ కోపం అంతా ఆమె ఎక్స్ ప్రెషన్స్ లో కనిపించింది. తర్వాత SRH ఛేజింగ్ చేసేప్పుడు కమిందు ఓ ఫ్రీ హిట్ ను మిస్ చేశాడు. అప్పుడు కావ్యా పెట్టిన చిరాకు ఫేస్ అయితే కచ్చితంగా మీమ్ టెంప్లేట్ అయిపోతుంది. కిందా మీదా పడి ఏదో ఒకటి చేసి హైదరాబాద్ సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై మీద మ్యాచ్ గెలిచి సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలను పదిలంగా ఉంచుకుంది. ఫైనల్ గా గెలిచిన తర్వాత కావ్యా ఆనందం చూడాలి చిన్న పిల్లలా మారిపోయి గంతులేశారు. అందుకే నిన్న మ్యాచ్ ఎలా జరిగిందో చూడాలంటే హైలెట్స్ చూడక్కర్లేదు. కావ్యా మారన్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే చాలు మ్యాచ్ ఏవిధంగా జరిగిందో ఇట్టే అర్థమైపోతుంది.

Category

🗞
News
Transcript
00:00.
00:04.
00:05.
00:06.
00:16.
00:21.
00:26.
00:26.
00:28.
00:29.
00:29.
00:29.
00:29.
00:29காவிய் திட்டின் திட்டலு
00:54காவியா OBJICE

Recommended