Mangalam Building Incident : తిరుపతి మంగళం సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనం పైనుంచి జారిపడి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. తుడా క్వార్టర్స్ హెచ్ఐజీ భవన నిర్మాణంలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you for listening.