• last year
Mssive Fire Accident in Shivarampalli: హైదరాబాద్​ నగర శివారు అత్తాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శివారాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ లక్ష్మీ క్లాత్​ టెక్స్​టైల్స్ దుకాణంలో దురదృష్టవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Wow
01:00Oh
01:30You

Recommended