Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Traffic Diversions In Vijayawada for PM Modi Meeting : అమరావతి పున:ప్రారంభ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానుండటంతో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర పరిధిలో 599 మంది ట్రాఫిక్ సిబ్బందితో 175 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు . భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపులు చేపట్టారు. వీఐపీ, వీవీఐపీలు సురక్షితంగా సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00To be continued...

Recommended