• 8 years ago
Art Director Rajeevan FOr Sye Raa Narasimha Reddy Movie settings and latest updates, and a dialogue leaked forom this movie
ప్రస్తుతం "సైరా -నరసింహారెడ్డి" సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 శతాబ్దాలకు పూర్వం చరిత్రను చెప్పాల్సి ఉండడంతో.. సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్.. అలనాటి కాలానికి చెందిన సెట్స్ ను ఆవిష్కరించేందుకు బోలెడంత కష్టపడుతున్నారు.

Recommended