• 7 years ago
The actor Vijay Devarakonda has recently wrapped the shooting of his upcoming political thriller NOTA and it is currently in the post-production stage. The makers of the film are targeting to release the film on October 4
#vijaydevarakonda
#geethagovindam
#nota
#taxiwala
#dearcomrade
#mehreenpirzada
#Rashmika

గీతా గోవిందం సక్సెస్‌తో విజయ్ దేవరకొండ మంచి జోష్ మీద ఉన్నాడు. టాలీవుడ్‌లో వంద కోట్ల హీరోగా క్రేజ్ సంపాదించుకొన్న అర్జున్ రెడ్డి ఇక దసరా బరిలో దూకునున్నాడు. తాను నటిస్తున్న నోటా చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవలే నోటా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్నది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుసమాచారం. దసరా బరిలో స్టార్ హీరోలతో పోటీ పడటానికి సిద్ధం కావడం చర్చనీయాంశమైంది.

Recommended