Film Nagar source said that Director Sukumar film with Vijay devarakonda. The script based on the Razakkar Movement during the Nizam rule.
#vijaydevarakonda
#sukumar
#maheshbabu
#FilmNagar
గీత గోవిందం' సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అప్పటికే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్... 'గీత గోవిందం'తో రూ. 100 కోట్ల కబ్ల్‌లో చేరడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అప్పటి వరకు విజయ్ దేవరకొండను కేవలం టాలెంటెడ్ నటుడిగానే చూసిన టాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్స్ యూత్‌లో అతడికి ఉన్న క్రేజ్, రోజు రోజుకు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో అతడితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ మీద ఓ స్టార్ డైరెక్టర్ కన్ను పడినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

Category
🎥
Short film