• 8 years ago
Watch SPYDER Telugu Trailer. The movie is presented by Tagore Madhu in association with NVR Cinema LLP along with Reliance Entertainment Production. Mahesh Babu, Rakul Preet and SJ Suriya are the main leads.
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 27న విడుదలకు సిద్దమవుతోంది.

Recommended