• 5 years ago
vijay antony action king arjun starrer killer movie trailer released
#VijayAntony
#KillerMovieTrailer
#Kolaigaran
#ActionKingArjun
#AshimaNarwal
#tollywood
#kollywood
#latesttelugumovies

విజయ్ ఆంటొని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రంజాన్ సందర్భంగా జూన్ 5న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఆంటొని మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు.

Recommended