దర్శకుడు ఎస్ జే సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఖుషీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన చిత్ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మహేశ్‌బాబుతో నాని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో తీసిన కొమురం పులి చిత్రాలు నిరాశను మిగిల్చాయి. దాంతో కొంత కాలం తెలుగు సినిమాకు దూరమయ్యాడు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో భైరవ పాత్రతో ప్రతినాయకుడిగా కనిపించారు.
SJ Surya was the director in intial days of his film career. He made Vaali with Ajith, Khushi with Pawan Kalyan. Recently He potrayed villain role in Spyder.
SJ Surya was the director in intial days of his film career. He made Vaali with Ajith, Khushi with Pawan Kalyan. Recently He potrayed villain role in Spyder.
Category
🎥
Short film