• 5 years ago
JD Chakravarthy responds on Maheswari Affair news. "There is no such Affair relation between us" He clarified.Nagulapati Srinivasa Chekravarthy, known professionally as J. D. Chekravarthy, is an Indian film character actor, screenwriter, producer, composer, singer and director known for his works in South Indian film industry and Bollywood.
#maheswari
#krishnavamsi
#jdchakravarthy
#pawankalyan
#maheshbabu
#prabhas
#alluarjun
#ysjagan
#jrntr
#ramcharan
#tollywood

'గులాబి' చిత్రంలో జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్‌గా మహేశ్వరి నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఇదే అంశం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు రాగా... జేడీ చక్రవర్తి స్పందించారు. మేము చాలా విషయాలపై మాట్లాడతాం. కానీ మీడియా వారు వారికి ఇష్టమైనవి, వైరల్ అయ్యే అంశాలు మాత్రమే పిక్ చేసుకుని వాటి గురించి ఎక్కువ ప్రచారం చేస్తారు. కాంట్రవర్సీలు క్రియేట్ చేసేది మా లాంటి సెలబ్రిటీలు కాదు, మీడియా వారే వాటిని సృష్టిస్తున్నారని జేడీ తెలిపారు. నా జీవితంలో చాలా జరిగాయి, కానీ ప్రతి సారి మహేశ్వరి ప్రస్తావన తెస్తూ నన్ను గిల్లుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.

Recommended