Filmibeat Top Ten Stories ఫిల్మిబీట్ టాప్ టెన్ స్టోరీస్..

  • 7 years ago
Robo 2.0 audio launch on October 27th. It’s an event held in Burj Park in Dubai. Janasena supremo Pawan Kalyan opened his party office on 24th oct.Bollywood star celebrity Sunny Leone will be performing live and entertaining Hyderabad audience.Amitabh Bachchan writes, “A peculiar sadness descends upon all those that have connected with us on this season’s KBC
1. వైరల్ అవుతున్న శ్రీదేవి ముద్దుల ఫొటో..శ్రీదేవి కూర్చుని ఉండగా, వెనుక నిలబడిన బోనీకపూర్ ఆమె బుగ్గలపై ముద్దు పెడుతున్నాడు. ఈ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ, "ఈ దీపావళికి మై నంబర్ వన్" అని క్యాప్షన్ ను ఉంచింది శ్రీదేవి..
2. తాజాగా ప్రారంభమైన ఎన్టీఆర్ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం ముందుగా నారా రోహిత్‌ను అనుకొన్నారట.
కానీ తీరా షూటింగ్ ప్రారంభమయ్యే సరికి నారా రోహిత్ ని ఈ చిత్రం నుంచి తప్పించి ఆ స్థానంలోత్రివిక్రమ్ మిత్రుడు సునీల్ తెరపైకి రావడం ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఈ డిసిషన్ వెనుక గతంలో సునీల్‌కు త్రివిక్రమ్ మాటివ్వడమే అనే మాట వినిపిస్తున్నది.

Recommended