అంతటి డిజాస్టర్ తర్వాత కూడా నా ?

  • 7 years ago
Hanu Raghavapudi is now going to direct sharwanand under the production of Venkateswara Cine Creations. The movie is going to get launched tomorrow in Annapurna studios.

ఒక్క ఫ్లాప్ తర్వాత హీరో ,హీరోయిన్ల పరిస్థితికన్నా ముందుగా రిస్క్ లో పడేది దర్శకుడే.. ఒక్క టాప్ హీరోకి ఫ్లాప్ ఇచ్చినా ఇక ఆ తర్వాత సినిమాకోసం ఎదురు చూడాల్సిందే. వెంటనే మరో చాన్స్ కొట్టటం టాలీవుడ్ లో అంత ఈజీ కాదు. అలాంటిది తీసిన మూడు సినిమల్లొ రెండు కనీస మెప్పు పొందితే ఒకటి డిజాస్టర్. మరి ఇలాంటి స్థితిలో మరో సినిమా చేతికి రావటం అంటే అదృష్టమే.. ఇంతకీ ఎవరా దర్శకుడూ అంటే హను రాఘవపూడి.
అలా అయినా కూడా ఇప్పుడు మరో మంచి హీరోని పట్టేసి సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. అందాల రాక్షసి తో మొదటి అపజయాన్ని అందుకున్న హను రాఘవపూడి మళ్ళీ ఇంకో సినిమాతో అయినా హిట్ అందుకోవాలన్నంత కసి మీద ఉన్నాడు. అందాల రాక్షసి తర్వాత నానితో కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమా ఒక్కటే కాస్త బెటర్ అనిపించుకుంది.
అయితే ఇక్కడకూడా హను కంటే ఎక్కువ పేరొచ్చింది ఆ సినిమా హీరో నాని కే. దర్శకత్వంలో కథలో ఏమి కొత్తదనం ఉండదు. ఇక ఆ సినిమా హిట్ అయ్యింది అని బయటకు ప్రచారాన్ని బాగా చేయడంతో ఈ బజ్ ని పట్టుకొని నితిన్ లాంటి హీరోతో లై అనే సినిమా చేసాడు.
నితిన్ మార్కెట్ కు మించిన బడ్జెట్ కూడా ఆ సినిమాకు పెట్టారు. అయితే ఫైనల్ గా సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

Recommended