టమోటో రైస్ రిసిపి. ఇది ఒక ట్రెడిషినల్ రిసిపి . ముఖ్యంగా సౌంత్ ఇండియన్ వంటకాల్లో టమోటో రైస్ ఒకటి. దీన్ని రెగ్యులర్ మీల్స్ గా తయారుచేసుకుంటారు. చాలా సింపుల్ గా , సులభంగా, తగిన మసాలాలు జోడించి మంచి ఫ్లేవర్డ్ రైస్ లా తయారుచేసుకుంటారు. అందుకు బియ్యం, టమోటోలు, కొన్ని పోపు దినుసులు ఉపయోగిస్తారు. టమోటో రైస్ వివిధ రకాల ఫ్లేవర్ తో తయారుచేసుకుంటారు. పులుపైన రుచిని కలిగి ఉంటుంది. డ్రై మసాలాలతో తయారుచేయడం వల్ల మరింత రుచి, వాసన ఉంటుంది. ఈ టమోటో రైస్ రిసిపిని ఇంట్లో తయారుచేయడం చాలా సులభం. ఈ రైస్ లంచ్ బాక్స్ లకు కూడా బాగుంటుంది.
https://telugu.boldsky.com/
https://telugu.boldsky.com/
Category
🛠️
Lifestyle