జగన్ పై పవన్ ఫాన్స్ ఆగ్రహం

  • 6 years ago
Kakinada:There is a lot of crisis arise due to controversial comments made by Jagan over Pawan Kalyan. For this Jagan was facing various types of from Pawan fans.
#Jagan

కొత్త కారు మార్చినంత ఈజీగా పవన్‌కల్యాణ్‌ పెళ్లాల్ని మార్చేస్తాడు...ఇప్పటికే నలుగురిని మార్చాడు... నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. 'నిత్యపెళ్లికొడుకు' అని బొక్కలో వేస్తారా? లేదా?... ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడా?...అంటూ పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి కారణం అయ్యాయి.

Category

🗞
News

Recommended