• last year
మంగళవారం ఉదయం హరియాణ, జమ్మూ కశ్మీర్ ఓట్ల లెక్కింపుకు సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటలకు ఫలితాల విడుదల ప్రక్రియ మొదలవుతుందని, మద్యాహ్నం వరకూ పూర్తి ఫలితాలను ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది.
The Central Election Commission has made all arrangements for the counting of votes in Haryana and Jammu Kashmir on Tuesday morning. CEC has announced that the process of releasing the results will start at 8 am and the complete results will be announced by noon.


~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended