• last year
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాధరణ పొందుతుందని, రాబోవు రోజుల్లో అన్నీ రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తామని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ లో ఘన విజయం సాధించింనందుకు సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు.
The Congress ranks are making it clear that the Congress Party will gain popular support across the country and will make an impact in all the states in the coming days. The Congress leaders said that they are happy to have achieved a great victory in Jammu and Kashmir.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended