• 6 years ago
Tollywood actress Gayatri Gupta a case at Rayadurgam police station in Hyderabad the Big Boss team members of the conversation.
#akkineninagarjuna
#gayathrigupta
#anchorswethareddy
#biggbosstelugu3
#nani
#jrntr
#biggboss3
#biggbosstelugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే ఈ షోపై జర్నలిస్ట్, యాంకర్ శ్వేతా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా... తాజాగా నటి గాయిత్రి గుప్తా కూడా ఇదే తరహాలో కంప్లయింట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో గాయిత్రి గుప్తా కేసు పెట్టారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గాయిత్రి గుప్తా... బిగ్ బాస్ టీమ్ నుంచి వచ్చిన కొందరు తనతో ఇండీసెంటుగా ప్రవర్తించారని, వారు అడిగిన కొన్ని విషయాలు తేడాగా ఉన్నాయని తెలిపారు. దీంతో 'బిగ్ బాస్' సెలక్షన్ వెనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది హాట్ టాపిక్ అయింది.

Recommended