Prabhu Deva’s much-awaited dance-based movie Lakshmi has got a release date. The venture is set to hit the screens on 24, August 2018.Lakshmi is written and directed by AL Vijay. Debutant Ditya Bhande plays the lead in the movie with a supporting cast including Aishwarya Rajesh, Salman Yusuff Khan, and Karunakaran. The film features music composed by Sam CS.
#PrabhuDeva
#Lakshmi
#Vijay
#AudioLaunch
#Movie
హైదరాబాద్‌కి వస్తే తనకేదో పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందని ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా అన్నారు. ఆయన, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘లక్ష్మి’. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో ‘సూపర్ డాన్సర్ సీజన్ 1’ విజేత బేబీ దిత్య నటిగా పరిచయమవుతోంది. డాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో దిత్య నృత్య గురువుగా ప్రభుదేవా కనిపించనున్నారు. ఈనెల 24న తెలుగు ప్రేక్షకుల ముందకు ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు.

Category
🎥
Short film