• 7 years ago
Actor Sri Reddy creating a sensation in Tamil film Industry now. she alleges many celebrity of Kollywood. She acting a biopic, which making on her story. In this Occassion, appeared with a new tatoo. She tweeted that Might be world is big ..for me I am alone in the world..the biggest punishment in the world is loneliness..
#SriReddy
#pawankalyan
#srikanth
#srireddybiopic
#tollywood
#Tattoo

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో కొనసాగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌పై ఆరోపణలు చేసి సంచలనానికి కారణమైన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి పెట్టింది. తమిళ చిత్ర పరిశ్రమలో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన జీవితం ఆధారంగా వస్తున్న సినిమాపై ఆశలు పెట్టుకొన్నది. అయితే క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేస్తున్న పోరాటానికి పెద్దగా స్పందన లేకపోవడంతో ఒంటరిగా మారింది. ఈ నేపథ్యంలో ఏమన్నారంటే.

Recommended