గండ్ర వెంకటరమణారెడ్డి, సోదరిడిపై కేసు నమోదు...!

  • 6 years ago
A case filed against congress leader gandra ramana reddy in warangal on Tuesday.Another Case Filed Against Ravinder Reddy Also...
#gandravenkataramanareddy
#congress
#gandrabhupalreddy
#warangal
#jaggareddy


కాంగ్రెస్‌ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై మంగళవారం రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. క్రషర్ల లావాదేవీల గొడవే కారణమని పోలీసులు తెలిపారు.

Category

🗞
News

Recommended