• 7 years ago
Sri Reddy accuses Rana Daggubati’s brother Abhiram of her, leaks pictures. Actess Sri Reddy, who had on Saturday protested against . Once again she coming forward to media.
తెలుగు పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కామ భూతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి అందరిని ఆచ్చర్యపరిచింది శ్రీ రెడ్డి. ఈసారి ఆమె ఎవరిని టార్గెట్ చెయ్యబోతోందన్న విషయం ఆసక్తికరంగా మారింది. పరిణామాలు చూస్తుంటే.. మరోసారి నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై మరిన్ని సంచలన ఆరోపణలు చెయ్యడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ సెలబ్రిటీ ఎవరన్నా ఉన్నారా అంటే అది శ్రీ రెడ్డి అని చెప్పవచ్చు. తెలుగు పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ కామ భూతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి అందరిని ఆచ్చర్యపరిచింది. చిత్ర పరిశ్రమలో ఆడవారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆమె తనదైన శైలిలో ప్రస్థావించారు.
తాజా పరిణామాలు చూస్తుంటే.. శ్రీ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతోందా? అనిపిస్తోంది. వివరాల్లోకెళితే, శ్రీ రెడ్డి మరి కొందరు మహిళా సంఘాల వుద్యమకారులతో కలసి రామానాయుడు స్టూడియో దగ్గర మెరుపు ధర్నా చెయ్యబోతున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రామానాయుడు స్టూడియో దగ్గరికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
#SriReddy
#RanaDaggubati
#Abhiram

Recommended