• 7 years ago
"This is the ‘Aduvari matalaku ardhale verule’ Khushi song in New Zealand. Everyone was scared of Belle (Newfoundland dog) because of her size and looks. So, with being an assistant director, additional production person, I became the dog babysitter for the entire shoot. Belle was the gentlest soul and I had so much fun being her official care taker for 2days. Such beautiful and fun memories( I was just 19yrs old when I assisted Surya Sir for Khushi)" Renu Desai said.
#Khushi
#NewZealand
#Belle
#Surya
#pawankalyan
#RenuDesai


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చిరస్థాయిగా గుర్తుంచుకునే చిత్రం 'ఖుషి' . అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ రేంజి మరింత పెరిగింది. సినిమాలోని పాటలు, యాక్షన్ సీన్లు, కమెడీ, రొంటిక్ సీన్లు అన్నీ హైలెటే. యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా మెప్పింది. ఈ సినిమాలో బాగా హైలెటై పాట 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'. ఈ పాటను న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఇందులో పవన్ కళ్యాణ్, భూమికతో పాటు ఓ కుక్క కూడా కనిపిస్తుంది.. ఈ కుక్క గురించి రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

Recommended