After Pellichupulu huge success, Director Tharun Bhascker coming with Ee Nagaraniki Emaindi. Suresh Babu is the producer. Starring Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha Ambrose and Simran Chowdary in lead roles, the film that features music by Vishwak Sen will release on June 29. The film was recently also certified U/A. This movie slated to release on June 29th.
టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో కూడా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెళ్లిచూపులు చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం ఆయనకు అవార్డులు, రివార్డులు సంపాదించి పెట్టింది. దాంతో తరుణ్ భాస్కర్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. తన రెండో చిత్రంగా తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని రూపొందించి జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ ప్రేక్షకులు పెట్టుకొన్న అంచనాలను చేరుకొన్నారా? ledaa ani తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
వివేక్, కార్తీక్, ఉపేంద్ర, కౌశిక్ (విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను) బాల్య స్నేహితులు. షార్ట్ ఫిలిం తీయడం ద్వారా నిర్మాతలను ఆకర్షించి బిగ్ మూవీస్ రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో వివేక్ (విశ్వక్ సేన్)కు శిల్ప (సిమ్రాన్ చౌదరీ)తో బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత ఓ రకమైన అభద్రతాభావంలో వివేక్ మునిగిపోతాడు. యాటిట్యూడ్ పెరిగిపోతుంది. దాంతో వారు షార్ట్ ఫిలింస్ తీయడం ఆపేసి ఏదో పనిచేస్తూ జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటారు. ఆ సమయంలో ఓ సమస్యలో ఇరుక్కుపోవడంతో కార్తీక్ ఐదు లక్షలు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో నలుగురు ఫ్రెండ్స్ మళ్లీ షార్ట్ ఫిలిం తీసి కార్తీక్‌ను ఆదుకోవాలని నిశ్చయించుకొంటారు.
కార్తీక్ వచ్చిన సమస్య ఏమిటి? వివేక్ షార్ట్ ఫిలిం తీసి దర్శకుడిగా సక్సెస్ అవుతాడా? కౌశిక్ (అభినవ్ గోమటం) నటుడిగా స్థిరపడ్డారా? కార్తీక్ సినిమాటోగ్రఫర్‌గా సక్సెస్ అయ్యాడా? ఉపేంద్ర ఎడిటర్‌గా స్థిరపడ్డారా? వివేక్ లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? షార్ట్ ఫిలిం తీసే క్రమంలో పరిచయమైన షెర్లీను ప్రేమను వివేక్ పొందాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నగరానికి ఏమైంది చిత్ర కథ

Category
🎥
Short film