• 7 years ago
Subhash Sharma was taken by surprise when a joint team of Telangana and Bihar Police landed at his doorstep in Jagatpur, a mofussil on the outskirts of Samastipur town.
#ranganath
#spranganath
#maruthirao
#ajay
#kareem
#pranay
#amrutha
#nalgonda
#telangana
#miryalaguda

ప్రణయ్ హత్యకు రూ.కోటి సుఫారీ ఒప్పందం కుదిరింది. ఇందులో ఏ 2 నిందితుడు బీహార్‌కు చెందిన సుబాష్ శర్మ. మారుతిరావు రూ.15 లక్షలు, ఆ తర్వాత మరో మూడు లక్షలు చెల్లించాడు. కానీ హత్య చేసిన నిందితుడికి ముట్టింది మాత్రం కేవలం రూ.21వేలు మాత్రమేనట. ఏ3 నిందితుడు అస్గర్ అలీ రూ.8 లక్షలు, ఏ4 నిందితుడు బారీ రూ.6 లక్షళు, ఏ5 నిందితుడు కరీం రూ.లక్ష చొప్పున పంచుకున్నారు.

Category

🗞
News

Recommended