• 7 years ago
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ నరేంద్ర సింగ్‌ను పాక్ బలగాలు హత్యచేసిన విధానంపై ప్రస్తావించిన కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. గత మూడు రోజుల్లో సరిహద్దుల్లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ 111వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆయన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో ప్రసంగించారు. భారత్‌లో శాంతి ఉండకుండా చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.
#RajnathSingh
#HomeMinister
#border
#pak
#securityforce
#delhi

Category

🗞
News

Recommended